దేవుడు మనలను ఎంతో ప్రేమించెను....................కాని మనం దేవుని అనుసరించి నడుసుకొనడం లేదు. అన్ని మఠాలు యేసు గురించి చెప్తున్నా మనం మాత్రం దానిని గ్రహించటం లేదు.భూమి అరంబం అంతం అన్ని బైబిల్ లో ఎంతో కచితంగా రాయబడి ఉంది.మనిచికి మరణం ఎ విదంగా వచ్హిది తరువాత ఎ విదంగా జీవం వచ్చింది అన్నే విషల్లు ఎంతో కచితంగా ఉంది.అయాన ప్రేమను తెలుసుకుని ఈ లోకంలో జీవిశే ఎంతో లాబం ఉంటుంది.
ఇంక ఎ విధమైన అనుమానాలు వున్నచో బైబిల్ తీసి చదివేతే అన్ని తెలుస్తయీ.ఒక్కసారి కళ్లు మూసుకొని యేసు నామంలో ప్రార్ధన చేసి చివరకి ఆమెన్ అని ముగించండి.అప్పుడు నీ జీవితం ఎంతో బాగుంటుంది...
దేవుడు మిమును దీవించును గాక! ఆమెన్.
Wednesday, November 12, 2008
Subscribe to:
Post Comments (Atom)
✝ *నిజమైన స్నేహితుడు*👬
_(యోహా 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు *నా స్నేహితులై* యుందురు.)_ ✳ *ఉపోద్ఘాతము:* ఒంటరితనం రెండు విధాలు. 👉 భౌతికమైన...
-
_(యోహా 15:14 నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు *నా స్నేహితులై* యుందురు.)_ ✳ *ఉపోద్ఘాతము:* ఒంటరితనం రెండు విధాలు. 👉 భౌతికమైన...
-
సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు "యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్యభాగము యాకోబే "...
-
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *" .. నిశ్చయమ...
No comments:
Post a Comment